ICC World Cup 2019 : Approaching Milestones For The Indian Players || Oneindia Telugu

2019-05-25 55

ICC World Cup 2019:India has been the most consistent ODI team over the last decade as they are the only side to finish in top four in each of the previous four ICC ODI events. Across the four tournaments, India lost only four of the 27 matches and only two of the 17 ODI World Cup matches.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rohitsharma
#shikhardhavan
#vijayshankar
#cricket

వన్డేల్లో గత పదేళ్లుగా టీమిండియా నిలకడగా రాణిస్తోంది. గత నాలుగు ఐసీసీ వన్డే ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శన చేయడంతో పాటు టాప్-4లో నిలుస్తోంది. గత నాలుగు టోర్నీల్లో టీమిండియా ఆడిన 27 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది. ఇక, వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీల విషయానికి వస్తే 17 మ్యాచ్‌ల్లో కేవలం 2 మ్యాచ్‌ల్లోనే ఓడింది.

Videos similaires